Logo
Download our app
అడవికి నిప్పు పెట్టకూడదు
NEWS   Dec 06,2024 12:43 pm
అటవీకు నిప్పు తగలడం వల్ల సమస్త జీవకోటి మనుగడకు పెను ముప్పు వాటిల్లుతుందని మల్లాపూర్ డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి పద్మ తెలిపారు. మండలంలోనీ వివి రావుపేట గోదావరి తీరం వద్ద గ్రామస్తులకు, రైతులకు, పర్యాటకులకు అటవికు నిప్పు, దాని పర్యవసానాలు, నివారణ చర్యల గూర్చి అవగాహన సదస్సు నిర్వహించారు. బీట్ అధికారి ఎం.డి. ఇల్యాస్, వాచర్ రాజం, రొడ్డ రాజు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source