Logo
Download our app
అంబేద్కర్ గారికి ఘనంగా నివాళి
NEWS   Dec 06,2024 05:08 pm
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తపస్ జిల్లా కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని అతని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన తపస్ నాయకులు.ఈ సందర్భంగా తపస్ మెదక్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ న్యాయవాది గా, సంఘ సంస్కర్త గా దేశానికి సేవలు అందించారని వారు అన్నారు . ఈ కార్యక్రమం తపస్ నాయకులు పాల్గొన్నారు

Top News

LATEST NEWS   May 11,2026 01:52 pm
కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీలు
ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అనంతరం కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితులకు...

LATEST NEWS   May 11,2026 01:49 pm
మండుటెండల్లోనూ నిండుగా బావులు
మండు వేసవిలో భూగర్భజలాలు అడుగంటుతున్న వేళ హైదరాబాద్‌లోని మూసాపేట చైతన్యబస్తీలో రెండు చేదబావులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 60 ఏళ్ల క్రితం స్థానికులు తాగునీటి కోసం తవ్వించిన...

ENTERTAINMENT   May 11,2026 01:37 pm
ప్రేమపై త్రిష భావోద్వేగ పోస్ట్‌
తమిళనాడు సీఎంగా విజయ్‌ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నటి త్రిష చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. “ప్రేమ ఎప్పుడూ గొప్పగానే వ్యక్తమవుతుంటుంది” అంటూ నీలిరంగు హార్ట్‌...

⚠️ You are not allowed to copy content or view source