Logo
Download our app
డ్రగ్స్ నివారణపై విద్యార్థులకు అవగాహన
NEWS   Dec 05,2024 04:39 pm
మెట్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం, యాంటీ డ్రగ్స్ కమిటీ విభాగం ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ రావులపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన మాదకద్రవ్యాల వినియోగ నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా TS-NAB వారు రూపొందించిన అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి వెంకటేశ్, అధ్యాపకులు శ్రీనివాస్, నరసయ్య, జగపతి, రాజేశ్వరరావు, ప్రతిభ, మంజుల తదితరులున్నారు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source