Logo
Download our app
ఢిల్లీ బీసీ సదస్సును విజయవంతం చేద్దాం: డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్
NEWS   Dec 04,2024 08:36 am
HYD: బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఆధ్వర్యంలో డిల్లీలో జరుగు బీసీల జాతీయ సెమినార్, ధర్నాను విజయవంతం చేయాలని బిసి డాక్టర్స్ ఫోరం కన్వీనర్ డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ నెల 11, 12 తేదీల్లో బీసీల సమర శంఖారావం పేరిట ఢిల్లీలో జరిగే సదస్సు, ధర్నాకు సంబంధించిన పోస్టర్ ను మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద పలువురు బీసీ నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు.

Top News

ENTERTAINMENT   Jun 27,2026 11:41 pm
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చ‌బోం
సినిమా టైటిల్‌పై నెలకొన్న వివాదానికి ‘ఇడుపు కాయితం’ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథ, దాని నేపథ్యాన్ని బట్టే టైటిల్ నిర్ణయిస్తామని, ప్రస్తుతం టైటిల్ లేదా...

LATEST NEWS   Jun 27,2026 11:30 pm
పీరీలను దర్శించుకున్న కార్పొరేటర్
పాల్వంచ గాంధీనగర్‌లో త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహరం 10వ రోజు...

పాల్వంచ బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా కాల్వ ప్రసాద్
పాల్వంచలో BJP జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాల్వంచ టౌన్ అధ్యక్షుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో కాల్వ ప్రసాద్‌ను బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా...

⚠️ You are not allowed to copy content or view source