Logo
Download our app
మల్యాల మండలంలో స్వల్ప భూకంపం
NEWS   Dec 04,2024 03:29 am
మల్యాల మండల కేంద్రంలో బుధవారం ఉదయం దాదాపు 7 నుండి 7-30 గంటల ప్రాంతంలో భూమి 4 నుండి 5 సెకన్లు ప్రకంపించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గుర‌య్యారు. ఇంట్లో నుండి బయటకు పరుగులు తీశారు. కొంతమంది ఇండ్లలోని వస్తువులు కింద పడ్డాయి. ఇప్పటివరకు ఇలాంటి భూ ప్రకంపనలు తాము చూడ లేదని జ‌నం అంటున్నారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source