Logo
Download our app
కంటతడి పెట్టుకున్న చొప్పదండి ఎమ్మెల్యే
NEWS   Dec 04,2024 03:37 am
ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గంగాధర మండలం మధురానగర్ లో నిర్వహించన సమావేశంలో తన భార్య రూపాదేవిని గుర్తు చేసుకుంటూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కంటతడి పెట్టారు. తన జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయ్యానని, అతి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తనకు చొప్పదండి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అండగా నిలిచినట్టు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనంటూ భావోద్వేకంతో మాట్లాడారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source