Logo
Download our app
వీధిదీపాలు ఏర్పాటు చేయాలని వినతి
NEWS   Dec 03,2024 04:29 pm
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మున్సిపల్ ప‌రిధిలోని సిద్దాపూర్ గౌని నుండి శ్రీ కృష్ణ నగర్ కాలనీ సిద్దాపూర్ వెళ్లే ప్రజలు రాత్రి వేళలో చీకటిగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డుపై అడ్డంగా విష కీటకాలు, పాములు, తిరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స‌మ‌స్య‌పై స్థానిక వార్డు కౌన్సిలర్ గుండు రవి, మున్సిపల్ కమిషనరు వినతి పత్రం అందించారు. దీనికి స్పందించిన కమిషన్ వీధి దీపాల‌కు హామీ ఇచ్చారు

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source