Logo
Download our app
శ్రీకాంత్ చారికి నివాళులు
NEWS   Dec 03,2024 01:18 pm
మెట్ పల్లి పట్టణంలో స్వర్ణకార సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శ్రీకాంత్ చారి వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి స్వర్ణకార సంఘం అధ్యక్షులు నాంపల్లి సింహాద్రి, సహాయ కార్యదర్శి కోటగిరి సంతోష్, వ్యాపార సంఘాల అధ్యక్షులు ఇల్లెందుల శ్రీధర్ , నాంపల్లి మారుతి, ప్రధాన కార్యదర్శి దురిశెట్టి నటరాజ్, ఉపాధ్యక్షులు ఇందూరి గిరిధర్, కోశాధికారి నాంపల్లి సంజీవ్, వంగళ్ల మహేందర్, మహేష్, ఆకోజి శ్రీధర్ ,స్వర్ణకార సంఘ సభ్యులు పాల్గొన్నారు

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source