Logo
Download our app
ఆర్టీసీ ఆధ్వర్యంలో కార్తీకమాస భోజనాలు
NEWS   Dec 03,2024 04:18 pm
నిర్మల్ జిల్లా: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆర్టీసీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్మల్ డిపోలో కార్తీక మాస భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వనభోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఉద్యోగులలో నూతన ఉత్తేజం తీసుకురావడానికి ఈ కార్యక్రమాలు దోహదం చేస్తాయని అన్నారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source