Logo
Download our app
తిరుమ‌ల‌లో చైర్మ‌న్ ఆక‌స్మిక త‌నిఖీ
NEWS   Dec 03,2024 09:46 am
టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తిరుమ‌లలో ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. సామాన్య భ‌క్తుల క్యూ లైన్ వ‌ద్ద‌కు వెళ్లారు. వ‌స‌తి సౌక‌ర్యాల ఏర్పాట్ల‌పై ఆరా తీశారు. ఏటీజీహెచ్ వద్ద ఉన్న స్లాటెడ్ సర్వ దర్శనం ప్రవేశ మార్గం వద్ద పరిస్థితులను , నారాయణగిరి ఉద్యాన వనంలోని షెడ్లను, దివ్య దర్శనం కాంప్లెక్స్ ల వద్ద అమలవుతున్న విధానాల గురించి వాక‌బు చేశారు. రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్ వద్ద భక్తులతో మాట్లాడారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source