Logo
Download our app
ఉత్స‌వాల ఏర్పాట్ల‌పై ఈవో ఆరా
NEWS   Dec 03,2024 03:08 am
శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలు వైభవంగా కొన‌సాగుతున్నాయి. టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈవో జె. శ్యామ‌ల రావు టీటీడీ క‌ల్పించిన వ‌స‌తి సౌక‌ర్యాల‌పై భ‌క్తుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఓ వైపు తుపాను ప్ర‌భావం ఉన్న‌ప్ప‌టికీ ఉత్స‌వాల‌లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు భ‌క్తులు. చైర్మ‌న్ బార్ నాయుడు అమ్మ వారిని ద‌ర్శించుకున్నారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source