ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పెళ్లి ఈనెల 22న జరగనుంది. ఒక స్వర్థంతో పాటు ఐదు ప్రపంచ ఛాంపియన్ షిప్ పతకాలను సాధించింది. ఇండియన్ అథ్లెట్లలలో ఒకరిగా గుర్తింపు పొందింది. మాజీ ప్రపంచ ఛాంపియన్, పోసిడెక్స్ టెక్నాలజీస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయిని వివాహం చేసుకోనున్నారు.