Logo
Download our app
రైతు భ‌రోసా సీఎం ఆస‌రా
NEWS   Dec 02,2024 01:41 pm
సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇచ్చిన మాట నిల‌బెట్టు కోవ‌డం త‌మ పార్టీ ముఖ్య ల‌క్ష‌ణ‌మ‌ని పేర్కొన్నారు. రైతు ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు పడుతుంటే కొంత మంది గుండెల్లో పిడుగులు పడుతున్నాయంటూ మండిప‌డ్డారు. సంక్రాంతి పండుగ‌ తర్వాత రైతు భరోసా ఖాతాల్లో వేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.

Top News

LATEST NEWS   Jun 25,2026 10:03 am
ఏలియన్స్ భూమికి ఎందుకు రాలేదు?
ఇప్పటివరకు ఏలియన్స్ భూమిని సందర్శించినట్లు స్పష్టమైన ఆధారాలు లేవు . దీనినే శాస్త్రవేత్తలు "ఫెర్మీ పారడాక్స్"గా పేర్కొంటారు. అంతరిక్షంలోని అపార దూరాలు, కాంతి వేగ పరిమితులు, నాగరికతలు...

LATEST NEWS   Jun 24,2026 10:38 pm
డ్రగ్స్, సైబర్ నేరాలపై ఎస్సై అవగాహన
కథలాపూర్‌లోని కలాదర హైస్కూల్‌లో స్థానిక ఎస్సై రవికిరణ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని,...

LATEST NEWS   Jun 24,2026 10:36 pm
దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్
డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి దీక్ష చేపట్టారు. గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం ఈ దీక్ష క్రమం...

⚠️ You are not allowed to copy content or view source