Logo
Download our app
వెండి తెర‌పై పుష్ప 2 మెస్మ‌రైజ్
NEWS   Dec 02,2024 01:25 pm
పుష్ప -2 మూవీపై ఉత్కంఠ పెరుగుతోంది. డిసెంబ‌ర్ 5న విడుద‌ల కానుంది. 60 వేల‌కు పైగా బాలీవుడ్ లో ఒకే రోజు టికెట్లు అమ్ముడు పోయాయి. దేశ వ్యాప్తంగా ఇదే ఫీవ‌ర్ కొన‌సాగుతోంది. 12 వేల థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్నారు. అల్లు అర్జున్ మేన‌రిజం, ర‌ష్మిక మంద‌న్నా , శ్రీ‌లీల డ్యాన్సులు, డైలాగులు దుమ్ము రేపుతున్నాయి. రిలీజ్ కాకుండానే రికార్డ్ సృష్టిస్తోంది.

Top News

BIG NEWS   Aug 10,2026 11:26 am
మొసలికి పూజలు చేసిన పురోహితుడు
జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద నదిలో నుంచి బయటకు వచ్చిన మొసలి ఘాట్ సమీపంలోని ఓ భవనంలోకి వెళ్లింది. పురోహితుడు...

LATEST NEWS   Aug 10,2026 10:34 am
బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలి
నారాయణపేట జిల్లా ఎక్లాస్‌పూర్ గ్రామ పాఠశాలలో ఈ నెల 6న 3వ తరగతి విద్యార్థి రంజిత్ పాము కాటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు...

LATEST NEWS   Aug 10,2026 10:31 am
బీరప్ప స్వామి బోనాల ఉత్సవాలలో ఎమ్మెల్సీ
కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో నిర్వహించిన మహాకాలమ్మ, బీరప్ప స్వామి బోనాల ఉత్సవాల్లో మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source