Logo
Download our app
కేసీఆర్ మొక్క కాదు వేగుచుక్క‌
NEWS   Dec 02,2024 01:07 pm
ఎమ్మెల్సీ క‌విత నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్నారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. కేసీఆర్ మొక్క కాద‌ని పీకేసేందుకు ఆయ‌న ఓ వేగు చుక్క అని స్ప‌ష్టం చేశారు. కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కావాల‌ని కేసులు న‌మోదు చేస్తున్నార‌ని, తామూ చూస్తూ ఊరుకోమ‌ని హెచ్చ‌రించారు.

Top News

BIG NEWS   Aug 10,2026 11:26 am
మొసలికి పూజలు చేసిన పురోహితుడు
జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద నదిలో నుంచి బయటకు వచ్చిన మొసలి ఘాట్ సమీపంలోని ఓ భవనంలోకి వెళ్లింది. పురోహితుడు...

LATEST NEWS   Aug 10,2026 10:34 am
బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలి
నారాయణపేట జిల్లా ఎక్లాస్‌పూర్ గ్రామ పాఠశాలలో ఈ నెల 6న 3వ తరగతి విద్యార్థి రంజిత్ పాము కాటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు...

LATEST NEWS   Aug 10,2026 10:31 am
బీరప్ప స్వామి బోనాల ఉత్సవాలలో ఎమ్మెల్సీ
కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో నిర్వహించిన మహాకాలమ్మ, బీరప్ప స్వామి బోనాల ఉత్సవాల్లో మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source