Logo
Download our app
పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలి
NEWS   Dec 02,2024 02:45 pm
ప్రపంచ పర్యావరణ నిర్మూల దినోత్సవం సందర్భంగా సోమవారం కాకినాడ జేఎన్టీయూ NCC కార్యాలయం నుండి ఆంధ్రప్రదేశ్ 18వ ఎన్సిసి బెటాలియన్ స్టూడెంట్స్ తో ర్యాలీ నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఎన్సిసి కమాండర్ ఆఫీసర్ మేజర్ కె మహమ్మద్ ఆసిఫ్, సుబెదార్ మేజర్ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో కలిసి వరల్డ్ పొల్యూషన్ కంట్రోల్ డే ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలని మొక్కలు నాటాలని కోరారు.

Top News

LATEST NEWS   Jun 07,2026 11:50 pm
ప్రకాశ్‌రాజ్‌కు ఆర్జీవీ మద్దతు
జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించకుండా అనుసరించాలని నాగబాబు సూచించగా, "మేం గొర్రెలం కాదు.. ప్రజాస్వామ్యంలో...

LATEST NEWS   Jun 07,2026 11:36 pm
ఈత వనంలో అగ్నిప్రమాదం
మెట్‌పల్లి: ఈతవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పొలంలో వరి కొయ్యలకు పెట్టిన నిప్పు ప్రమాదవశాత్తు ఈత చెట్లకు వ్యాపించడంతో భారీగా మంటలు చెలరేగాయి,సుమారు 1800 ఈత చెట్లు కాలిపోయినట్లు...

కరాటే పోటీల్లో మెట్‌పల్లి విద్యార్థుల ప్రతిభ
జగిత్యాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో మెట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్-14 విభాగంలో జాహ్నవి, పవిత్ర, మణీంద్ర, సంధ్య బంగారు...

⚠️ You are not allowed to copy content or view source