Logo
Download our app
గంజాయి మొక్కల పట్టివేత..
NEWS   Dec 02,2024 02:40 pm
కడెం మండలం ఆల్లంపల్లి-బాబానాయక్ తండా ప్రాంతాలలో పత్తి , కంది పంటలలో కంటికి కనపడకుండా అంతర్ పంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను ఎస్పి జానకి శర్మిల నేతృత్వంలో పట్టుకున్నారు. గంజాయి సాగు చేస్తే లక్షల రూపాయలు గడించవచ్చని , అదే ఆశతో సాగు చేస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తెలిసినట్లు ఎస్పి వివరించారు. గంజాయి మొక్కలు సుమారు 70 లక్షలు రూపాయలు అంచనా. గంజాయి సాగు చేస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలిచ్చినట్లు తెలిపారు.

Top News

LATEST NEWS   Jun 07,2026 11:50 pm
ప్రకాశ్‌రాజ్‌కు ఆర్జీవీ మద్దతు
జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించకుండా అనుసరించాలని నాగబాబు సూచించగా, "మేం గొర్రెలం కాదు.. ప్రజాస్వామ్యంలో...

LATEST NEWS   Jun 07,2026 11:36 pm
ఈత వనంలో అగ్నిప్రమాదం
మెట్‌పల్లి: ఈతవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పొలంలో వరి కొయ్యలకు పెట్టిన నిప్పు ప్రమాదవశాత్తు ఈత చెట్లకు వ్యాపించడంతో భారీగా మంటలు చెలరేగాయి,సుమారు 1800 ఈత చెట్లు కాలిపోయినట్లు...

కరాటే పోటీల్లో మెట్‌పల్లి విద్యార్థుల ప్రతిభ
జగిత్యాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో మెట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్-14 విభాగంలో జాహ్నవి, పవిత్ర, మణీంద్ర, సంధ్య బంగారు...

⚠️ You are not allowed to copy content or view source