Logo
Download our app
వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పించాలి
NEWS   Dec 02,2024 02:42 pm
వీఆర్ఎల‌ వారసులకు ఉద్యోగాలు కలిపించాలని కోరుతూ నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వారు వినతి పత్రం అందజేసారు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం 81, 85 జిఓ ప్రకారం వీఅర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణ‌యించిందన్నరు. ఎన్నికలు అయినతర్వాత ఈ ప్రభుత్వం సంవత్సరం గడుస్తున్నా ఉద్యోగ భద్రత కలిపించలేదని అన్నారు. ప్రభుత్వ ఇప్పటికైన ఉద్యోగాలు కలిపించాలని కోరారు.

Top News

LATEST NEWS   Jun 07,2026 11:50 pm
ప్రకాశ్‌రాజ్‌కు ఆర్జీవీ మద్దతు
జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించకుండా అనుసరించాలని నాగబాబు సూచించగా, "మేం గొర్రెలం కాదు.. ప్రజాస్వామ్యంలో...

LATEST NEWS   Jun 07,2026 11:36 pm
ఈత వనంలో అగ్నిప్రమాదం
మెట్‌పల్లి: ఈతవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పొలంలో వరి కొయ్యలకు పెట్టిన నిప్పు ప్రమాదవశాత్తు ఈత చెట్లకు వ్యాపించడంతో భారీగా మంటలు చెలరేగాయి,సుమారు 1800 ఈత చెట్లు కాలిపోయినట్లు...

కరాటే పోటీల్లో మెట్‌పల్లి విద్యార్థుల ప్రతిభ
జగిత్యాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో మెట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్-14 విభాగంలో జాహ్నవి, పవిత్ర, మణీంద్ర, సంధ్య బంగారు...

⚠️ You are not allowed to copy content or view source