Logo
Download our app
రేష‌న్ మాఫియా బిగ్ స్కాం
NEWS   Dec 02,2024 08:55 am
రాష్ట్రంలో జ‌రిగిన రేష‌న్ మాఫియా స్కాంపై విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌. దీని వెనుక ఎవ‌రు ఉన్నారో తేల్చాల‌ని అన్నారు. పోర్టుల వ‌ద్ద‌కు వెళ్లి హడావుడి చేయ‌డం మానేసి ముందు ఏం జ‌రిగిందో , ఎంత మేర‌కు అక్ర‌మంగా బియ్యం త‌ర‌లించార‌నే దానిపై శ్వే ప‌త్రం విడుద‌ల చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. రూ. 48 వేల కోట్లు ఎవ‌రి బొక్క‌లోకి వెళ్లాయో చెప్పాల్సిన బాధ్య‌త స‌ర్కార్ పై ఉంద‌న్నారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source