Logo
Download our app
ఉమామహేశ్వర ఆలయంలో అన్నదానం
NEWS   Dec 02,2024 02:31 pm
మల్లాపూర్ మండలం కొత్త దాంరాజ్ పల్లి లోని ప్రఖ్యత ఉమామహేశ్వర ఆలయంలో సోమవారం అన్నదానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులు సింగిల్ రెడ్డి రాం రెడ్డి శంకరమ్మ దంపతులు ప్రత్యేక పూజలు చేసి అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద ప్రతి నెల మొదటి సోమవారం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 10,2026 02:37 pm
భారత్ ఫ్యూచర్ సిటీ కల సాకారం
భారత్ ఫ్యూచర్ సిటీ కల సాకారం.. చరిత్రలో నిలిచే రోజు అంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం ప్రారంభమ‌వుతోంది. సీఎం...

LATEST NEWS   Jun 10,2026 02:31 pm
భారతీరాజా పార్థివదేహానికి నివాళులర్పించిన సీఎం విజయ్‌
దిగ్గజ దర్శకుడు భారతీరాజా పార్థివదేహానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అనారోగ్యం కారణంగా భారతీరాజా తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని చెన్నైలోని నివాసంలో ఉంచారు. సీఎం విజయ్ నివాళులర్పించి,...

LATEST NEWS   Jun 10,2026 02:27 pm
సమస్యల పరిష్కారానికి సీపీఐ వినతి
పాల్వంచ–కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్‌లో నెలకొన్న పలు ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఐ పార్టీ డివిజన్ ఇన్‌చార్జి కాకాటి దుర్గ భవాని డిప్యూటీ మేయర్,...

⚠️ You are not allowed to copy content or view source