Logo
Download our app
మెగాస్టార్ కు భార‌త‌ర‌త్న ప‌క్కా
NEWS   Dec 02,2024 06:16 am
నిర్మాత‌, న‌టుడు బండ్ల గ‌ణేశ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ప‌ద్మ భూష‌ణ్ , మెగాస్టార్ చిరంజీవికి భార‌త‌ర‌త్న అవార్డు ఖాయ‌మ‌ని అన్నారు. ఆ ఇద్ద‌రూ అనుభ‌వం క‌లిగిన న‌టుల‌ని. సేవా కార్య‌క్ర‌మాల‌లో సైతం కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నార‌ని చెప్పారు. అత్యున్న‌త అవార్డులు అందుకునేందుకు అన్ని అర్హ‌త‌లు, అనుభ‌వం బాల‌య్య‌, చిరంజీవిల‌కు ఉందంటూ స్ప‌ష్టం చేశారు బండ్ల గ‌ణేశ్.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source