Logo
Download our app
వాడపల్లిలో వైభవంగా అష్టోత్తర పూజలు
NEWS   Dec 02,2024 02:38 pm
కోనసీమ తిరుమలగా ప్రాచుర్యం పొందిన ఆత్రేయపురంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం అష్టోత్తర పూజలు ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాలు, భక్తుల గోవింద నామ స్మరణల నడుమ ఈ పూజా కార్యక్రమం ఆద్యంతం ఘనంగా జరిగింది. భారీ సంఖ్యలో భక్త దంపతులు అష్టోత్తర పూజలో పాల్గొన్నారు. స్వామిని దర్శించుకుని ముడుపులు, మొక్కులు సమర్పించారు.

Top News

LATEST NEWS   Jun 10,2026 02:37 pm
భారత్ ఫ్యూచర్ సిటీ కల సాకారం
భారత్ ఫ్యూచర్ సిటీ కల సాకారం.. చరిత్రలో నిలిచే రోజు అంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం ప్రారంభమ‌వుతోంది. సీఎం...

LATEST NEWS   Jun 10,2026 02:31 pm
భారతీరాజా పార్థివదేహానికి నివాళులర్పించిన సీఎం విజయ్‌
దిగ్గజ దర్శకుడు భారతీరాజా పార్థివదేహానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అనారోగ్యం కారణంగా భారతీరాజా తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని చెన్నైలోని నివాసంలో ఉంచారు. సీఎం విజయ్ నివాళులర్పించి,...

LATEST NEWS   Jun 10,2026 02:27 pm
సమస్యల పరిష్కారానికి సీపీఐ వినతి
పాల్వంచ–కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్‌లో నెలకొన్న పలు ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఐ పార్టీ డివిజన్ ఇన్‌చార్జి కాకాటి దుర్గ భవాని డిప్యూటీ మేయర్,...

⚠️ You are not allowed to copy content or view source