Logo
Download our app
టీటీడీకి కియోష్కి మిష‌న్ విరాళం
NEWS   Dec 02,2024 03:27 am
సౌత్ ఇండియ‌న్ బ్యాంకు టీటీడీ ఎస్వీ అన్న ప్ర‌సాదం ట్ర‌స్టుకు కియోస్క్ (క్యూఆర్) మిష‌న్ ను విరాళంగా ఇచ్చింది. ఈ మిష‌న్ ను ప్రారంభించారు అడిష‌న‌ల్ ఈవో వెంక‌య్య చౌద‌రి. దీనిని త‌రిగొండ వెంగ‌మాంబ అన్న ప్ర‌సాద కేంద్రంలో ఏర్పాటు చేశారు. భ‌క్తులు విరాళాల‌ను నేరుగా ఇచ్చేందుకు దీనిని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని, ఈ అవ‌కాశాన్ని వినియోగించు కోవాల‌ని కోరారు ఏఈవో.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source