Logo
Download our app
మున్సిపల్ చైర్మెన్ పర్యటన
NEWS   Dec 01,2024 12:19 pm
నిర్మల్ పట్టణంలోని వార్డు నెం 14 విద్యానగర్ కాలనీలో నెలకొన్న సమస్యల దృష్ట్యా మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ఆదివారం పర్యటించారు. శానిటేషన్ పరంగా ఖాళీ ఫ్లాట్స్ లో, డ్రైనేజీ వెంబడి, పిచ్చి మొక్కలు గుబురుగా పెరగటం,రోడ్డు - డ్రైనేజీ సమస్యలు వంటివి చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చారు. కాలనీ అంతటా తిరుగుతూ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం డ్రైనేజీ, పిచ్చి మొక్కలు వంటివి శుభ్రం చేయాలని సంబంధిత మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source