Logo
Download our app
ఎయిడ్స్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ
NEWS   Dec 01,2024 11:23 am
ఆలమూరు మండలం పెదపళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్యులు భవాని శంకర్, సాయి కిషోర్ ఆధ్వర్యంలో ఆదివారం ఎయిడ్స్ డే సందర్భంగా అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ హెచ్ఐవి పై అవగాహన కల్పించడమే ర్యాలీ ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమం లో హెల్త్ ఎడ్యుకేటర్ ఆకుల రాజా, సూపర్ వైజర్ శ్రీనివాస్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source