Logo
Download our app
అక్ర‌మ బియ్యం విలువ రూ. 47,537 కోట్లు
NEWS   Dec 01,2024 09:13 am
రాష్ట్ర చ‌రిత్ర‌లో అక్ర‌మ బియ్యం స్కాం వేల కోట్లు దాటింద‌ని అన్నారు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ . మొత్తం 1,31,19,345 మెట్రిక్ ట‌న్నుల బియ్యాన్ని అక్ర‌మంగా ఎగుమ‌తి చేశార‌ని, దీని విలువ రూ. 47,537 కోట్లు ఉంటుంద‌ని అన్నారు. జ‌గ‌న్ రెడ్డి పాల‌న‌లో కాకినాడ పోర్టులోకి ఏ ఒక్క‌రినీ అనుమతించ లేద‌న్నారు. అందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌శ్నించాడ‌ని, నిల‌దీశాడ‌ని, విచార‌ణ‌కు ఆదేశించార‌ని చెప్పారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source