Logo
Download our app
చంద్ర‌బాబు అంత మంచోడిని కాను
NEWS   Dec 01,2024 08:46 am
టీడీపీ సీనియ‌ర్ నేత జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ . ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అంత మంచోడిని తాను కాన‌న్నారు. అనంత‌పురం జిల్లాలో ఫ్లైయాష్ వివాదం జేసీ, ఆది నారాయ‌ణ రెడ్డిల మ‌ధ్య చోటు చేసుకుంది. ఈ పంచాయ‌తీ సీఎం దాకా వెళ్లింది. దీనిపై స్పందించారు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి. త‌న‌కు కోపం..తాపం..రోషం ఉంద‌న్నారు. అంతే కాదు కొట్ట‌డం కూడా త‌న‌కు బాగా తెలుసంటూ చెప్ప‌డం క‌ల‌క‌లం రేపింది.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source