Logo
Download our app
ఎయిడ్స్ దినోత్సవ కరపత్రాలు ఆవిష్కరణ
NEWS   Dec 01,2024 07:19 am
మల్లాపూర్: డిసెంబర్ 1వ‌ తేదీ ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ దినోత్సవం పురస్కరించుకొని మల్లాపూర్ మండల కేంద్రంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ సెక్స్ సైకాలజిస్ట్ రాజా రత్నాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. వ్యాధి వ్యాపించే విధానాలను వివరించారు. కార్యక్రమంలో గ్రామస్తులు రవీందర్, సత్యనారాయణ, రాజేందర్, రాంప్రసాద్, లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   May 11,2026 01:52 pm
కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీలు
ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అనంతరం కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితులకు...

LATEST NEWS   May 11,2026 01:49 pm
మండుటెండల్లోనూ నిండుగా బావులు
మండు వేసవిలో భూగర్భజలాలు అడుగంటుతున్న వేళ హైదరాబాద్‌లోని మూసాపేట చైతన్యబస్తీలో రెండు చేదబావులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 60 ఏళ్ల క్రితం స్థానికులు తాగునీటి కోసం తవ్వించిన...

ENTERTAINMENT   May 11,2026 01:37 pm
ప్రేమపై త్రిష భావోద్వేగ పోస్ట్‌
తమిళనాడు సీఎంగా విజయ్‌ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నటి త్రిష చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. “ప్రేమ ఎప్పుడూ గొప్పగానే వ్యక్తమవుతుంటుంది” అంటూ నీలిరంగు హార్ట్‌...

⚠️ You are not allowed to copy content or view source