Logo
Download our app
ములుగు జిల్లాలో భారీ ఎన్​కౌంటర్
NEWS   Dec 01,2024 05:01 am
మావోయిస్టుల‌కు బిగ్ షాక్ త‌గిలింది. ములుగు జిల్లాలో జ‌రిగిన ఎన్ కౌంట‌ర్ లో ఏడుగురు న‌క్స‌ల్స్ మృతి చెందారు. ఈ ఘ‌ట‌న ఏటూరునాగారం మండ‌లం చ‌ల్పాక అట‌వీ ప్రాంతంలో చోటు చేసుకుంది. గ్రే హౌండ్స్ , మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్ కౌంట‌ర్ లో బ‌ద్రు, మ‌ధు, క‌రుణాక‌ర్, జైసింగ్ , కిషోర్, కామేష్ , జ‌మున మృతి చెందార‌ని స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌పై ఇంకా పోలీసులు అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source