Logo
Download our app
తిరుమ‌ల‌లో శ్రీ‌వారి మెట్లు మూసివేత‌
NEWS   Dec 01,2024 04:29 am
తుఫాను ప్ర‌భావంతో ఏపీ అంత‌టా కుండ పోత‌గా వ‌ర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, తిరుమలలో ఎడతెరిపి లేకుండా కురుస్తుండ‌డంతో పాపవినాశనం, శ్రీవారి మెట్టు మార్గాలు మూసి వేసింది టీటీడీ. నిండిన గోగర్భం జలాశయం, 3 సెం.మీ. మేర గేట్లు ఎత్తివేసిన‌ట్లు వెల్ల‌డించారు టీటీడీ ఈవో జె. శ్యామ‌ల రావు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ‌స‌తి సౌక‌ర్యాలు ఏర్పాటు చేశామ‌న్నారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source