Logo
Download our app
6న బీజేపీ బహిరంగ స‌భ
NEWS   Dec 01,2024 02:05 am
కాంగ్రెస్ ప్ర‌భుత్వ విజ‌యోత్సాల‌కు ధీటుగా బీజేపీ హైద‌రాబాద్ లో బ‌హిరంగ స‌భ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. పాల‌నా ప‌రంగా వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ చెప్పేందుకు దీనిని డిసెంబ‌ర్ 6న స‌రూర్ న‌గ‌ర్ లో చేప‌ట్టనుంది. ఈ స‌భ‌కు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో పాటు ఇత‌ర సీనియ‌ర్ నేత‌లు హాజ‌రు కానున్నార‌ను. ఆరు గ్యారెంటీలు అట‌కెక్కాయ‌ని, హామీల అమ‌లులో సీఎం ఫెయిల్ అయ్యాడంటూ ఆరోపించింది.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source