Logo
Download our app
ఆత్రేయపురంలో హోమియో వైద్య శిబిరం
NEWS   Dec 01,2024 06:23 am
ఆత్రేయపురంలోని సత్య సాయి సేవ కేంద్రంలో ఆదివారం ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ శిబిరం లో రాజమండ్రి డాక్టర్ శ్యామ్ హాస్పిటల్ వైద్యులు శ్యామ్ కుమార్  అన్ని వ్యాధులకు వైద్య సేవలు అందిస్తున్నారని అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవాలని నిర్వ‌హ‌కులు కోరారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source