Logo
Download our app
కేజ్రీవాల్ పై దాడికి య‌త్నం
NEWS   Nov 30,2024 02:53 pm
మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ పై ఢిల్లీలో ఓ వ్య‌క్తి లిక్విడ్ తో దాడి చేసేందుకు ప్ర‌య‌త్నం చేశాడు. వెంట‌నే భ‌ద్ర‌తా సిబ్బంది అలర్ట్ అయ్యారు. దాడికి య‌త్నించిన ఆగంత‌కుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న ద‌క్షిణ ఢిల్లీలోని మాళ‌వియాన‌గ‌ర్ లో చోటు చేసుకుంది. త‌న మ‌ద్ద‌తుదారుల‌తో ప్ర‌జ‌లను క‌లిసేందుకు వెళుతున్న కేజ్రీవాల్ పై అనూహ్యంగా దాడికి య‌త్నించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source