Logo
Download our app
స‌ర్వే వివ‌రాలు ఇచ్చిన ఓవైసీ
NEWS   Nov 30,2024 12:52 pm
సమగ్ర కుటుంబ స‌ర్వేలో భాగంగా అస‌దుద్దీన్ ఓవైసీ నివాసంలో స‌ర్వే ఎన్యూమ‌రేట‌ర్స్ వివ‌రాలు తీసుకున్నారు. కుటుంబ సభ్యల వివరాలతో పాటు ఇతర వివరాలు సేకరించారు. సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు ఓవైసీ. ఈ సంద‌ర్బంగా న‌గ‌ర వాసులంతా త‌మ కుటుంబ వివ‌రాల‌ను ఇచ్చి త‌ప్ప‌నిస‌రిగా నమోదు చేయించు కోవాల‌న కోరారు. దీని వ‌ల్ల ఎంతో మేలు జ‌రుగుతుంద‌న్నారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source