Logo
Download our app
సంక్షేమం ప్ర‌భుత్వ ల‌క్ష్యం
NEWS   Nov 30,2024 10:19 am
అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల అభ్యున్న‌తి కోసం త‌మ ప్ర‌భుత్వం కృత నిశ్చ‌యంతో ఉంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. రాయ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం నేమ‌క‌ల్లులో ఏర్పాటు చేసిన ప్ర‌జా వేదిక పేద‌ల సేవ‌లో కార్య‌క్ర‌మానికి హాజ‌రై ప్ర‌సంగించారు. లాజిస్టిక్ , టెక్నాల‌జీ , నైపుణ్యాభివృద్ది , త‌దిత‌ర రంగాల‌పై తాము దృష్టి సారించామ‌ని చెప్పారు సీఎం. దేశంలోనే రాష్ట్రాన్ని రోల్ మోడ‌ల్ గా చేస్తామ‌న్నారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source