రికార్డ్ స్థాయిలో బీజేపీ సభ్యత్వం
NEWS Nov 30,2024 10:15 am
ఈ ఏడాది ఏపీలో 25 లక్షల మంది బీజేపీ సభ్యత్వం తీసుకున్నారని చెప్పారు బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి. విజయవాడలో బలమైన బీజేపీ... వికసిత్ భారత్ అనే లక్ష్యంతో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ నేతలు డాక్టర్ లక్ష్మణ్, సోము వీర్రాజు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 11 కోట్ల మంది సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు.