నూతన కమిటీకి జువ్వాడి ఉత్తర్వులు
NEWS Nov 30,2024 10:49 am
వెంకటాపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీకి దేవాదాయ శాఖ జారీ చేసిన ఉత్తర్వులను అందించారు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు. నూతన కమిటీ చైర్మన్‌గా కటుకం రాజేశ్ నేత, డైరెక్టర్లుగా పిట్టల రమేష్, ధ్యాగ రాజిరెడ్డి, పోతు గంటి రాజేశంగౌడ్, బర్కము గంగాలక్ష్మి - నర్సయ్య, నుతిపల్లి మధు, గండ్ర వెంకట గోపాలరావు లు ఉన్నారు.యూత్ కాంగ్రెస్ నాయకులు ముహమ్మద్ నసీర్ తదితరులు పాల్గొన్నారు.