Logo
Download our app
తిరుప‌తి వాసుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం
NEWS   Nov 30,2024 09:12 am
తిరుమల తిరుపతి దేవస్థానం తొలి పాలకవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు స్థానికుల‌కు ప్ర‌తి నెలా 3వ తేదీన శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించనున్నారు. ఈ మేర‌కు తిరుపతి రూరల్‌, తిరుపతి అర్బన్‌, చంద్రగిరి , రేణిగుంట మండలాల ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ సిద్ధమైంది. డిసెంబర్ 3, 2024 మంగళవారం నుంచి ఇది అమలులోకి రానుంది.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source