Logo
Download our app
పీడీఎస్‌పై ప‌వ‌న్ చ‌ర్య‌లు క‌రెక్టే
NEWS   Nov 30,2024 07:00 am
పీడీఎస్‌పై డిప్యూటీ సీఎం పవన్ చర్యలు సరైనవేన‌ని అన్నారు బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వ‌రి. గత ప్రభుత్వ హయాంలో కూడా పీడీఎస్ రైస్ గురించి మాట్లాడామ‌న్నారు. అంతర్జాతీయ పీడీఎస్ మాఫియాగా పవన్ మాటల్లో తప్పు లేదన్నారు. త‌మ‌ పార్టీ నుంచి ఆదినారాయణ రెడ్డి సీఎంను కలిశారని , కానీ టీడీపీ నుంచి జేసీ ప్ర‌బాక‌ర్ రెడ్డి క‌ల‌వ‌లేద‌ని తెలిసింద‌న్నారు. ఫ్లైయాష్‌ అంశంలో తుది నిర్ణ‌యం చంద్ర‌బాబు తీసుకుంటార‌ని చెప్పారు.

Top News

LATEST NEWS   Feb 10,2026 10:35 pm
బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కీలక ప్రకటన
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు పరిశీలనలో ఉన్నాయని లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 42%కి...

LATEST NEWS   Feb 10,2026 07:23 pm
ఆలయ ప్రాంగణంలో విస్తృత వృక్షారోపణ
మానవ మనుగడకు మొక్కలే జీవనాధారమని జడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు అన్నారు. వడ్డాది గిరిజాంబగిరిలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో వృక్షారోపణ కార్యక్రమాన్ని నిర్వహించారు....

LIFE STYLE   Feb 10,2026 04:35 pm
రేప‌టి పోలింగ్‌కు భారీ భద్రత: డీజీపీ
రేపు (ఫిబ్రవరి 11న) జరిగే మున్సిపల్ ఎన్నికలకు 25 వేల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. పార్టీ బేస్...

⚠️ You are not allowed to copy content or view source