Logo
Download our app
ఆర్టీసీ బ‌స్సుపై యాసిడ్ దాడి
NEWS   Nov 30,2024 04:45 am
విశాఖలోని ఐటీఐ జంక్ష‌న్ వ‌ద్ద రాత్రి బీఆర్టీఎస్‌ రహదారిపై ప్రయాణిస్తున్న 28ఎ/జీ ఆర్టీసీ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్‌ విసిరాడు. దీంతో బస్సులో కిటికీ పక్కన కూర్చున్న ముగ్గురు మహిళలపై అది పడింది. వారు కేక‌లు వేయ‌డంతో డ్రైవ‌ర్ పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. సీఐ చంద్ర‌శేఖ‌ర్ చేరుకుని బాధితుల‌ను ఆస్ప‌త్రిలో చేర్పించారు. ప్ర‌స్తుతం వారు కోలుకుంటున్నారు. అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Top News

LATEST NEWS   Feb 10,2026 07:23 pm
ఆలయ ప్రాంగణంలో విస్తృత వృక్షారోపణ
మానవ మనుగడకు మొక్కలే జీవనాధారమని జడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు అన్నారు. వడ్డాది గిరిజాంబగిరిలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో వృక్షారోపణ కార్యక్రమాన్ని నిర్వహించారు....

LIFE STYLE   Feb 10,2026 04:35 pm
రేప‌టి పోలింగ్‌కు భారీ భద్రత: డీజీపీ
రేపు (ఫిబ్రవరి 11న) జరిగే మున్సిపల్ ఎన్నికలకు 25 వేల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. పార్టీ బేస్...

LATEST NEWS   Feb 10,2026 04:19 pm
యువజన సంఘం నూతన అధ్యక్షునిగా లచ్చన్న
కథలాపూర్: యువజన సంఘం ఆధ్వర్యంలో వెల్చాల లచ్చన్నను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న‌ట్టు సంఘ సభ్యులు తెలిపారు. అధ్యక్షులు లచ్చన్న మాట్లాడుతూ.. మండల కేంద్రంలో త‌న‌పై...

⚠️ You are not allowed to copy content or view source