Logo
Download our app
బైక్ అదుపుతప్పి ఒకరి మృతి
NEWS   Nov 29,2024 05:07 pm
ఇబ్రహీంపట్నం మండలం ఆమ్మక్కపేట క్రాసింగ్ వద్ద బైక్ అదుపుతప్పి ఒకరు మృతి చెందారు. మేడిపల్లిలో నివాసం ఉంటున్న రమేష్ (39) పని నిమిత్తం మేడిపల్లి నుంచి మెట్‌పల్లి వైపు వెళ్తుండగా అమ్మక్కపేట క్రాసింగ్ వద్ద వాహనం అదుపుతప్పి చెట్టును ఢీ కొని బండరాళ్లపై పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు మెట్‌పల్లి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎస్సై అనిల్ తెలిపారు.

Top News

LATEST NEWS   Feb 10,2026 10:35 pm
బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కీలక ప్రకటన
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు పరిశీలనలో ఉన్నాయని లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 42%కి...

LATEST NEWS   Feb 10,2026 07:23 pm
ఆలయ ప్రాంగణంలో విస్తృత వృక్షారోపణ
మానవ మనుగడకు మొక్కలే జీవనాధారమని జడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు అన్నారు. వడ్డాది గిరిజాంబగిరిలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో వృక్షారోపణ కార్యక్రమాన్ని నిర్వహించారు....

LIFE STYLE   Feb 10,2026 04:35 pm
రేప‌టి పోలింగ్‌కు భారీ భద్రత: డీజీపీ
రేపు (ఫిబ్రవరి 11న) జరిగే మున్సిపల్ ఎన్నికలకు 25 వేల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. పార్టీ బేస్...

⚠️ You are not allowed to copy content or view source