Logo
Download our app
అలరించిన తెలంగాణ నృత్య ప్రదర్శన
NEWS   Nov 29,2024 05:09 pm
మెదక్ జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ప్రారంభ సమావేశంలో గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు జయ జయహే తెలంగాణ నృత్య ప్రదర్శన అధికారులను, ఉపాధ్యాయులను, విద్యార్థులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్, ఎమ్మెల్సీ రగోతం రెడ్డి, ఏఎంఓ సుదర్శన్ మూర్తి, డీఎస్ఓ రాజిరెడ్డి, గర్ల్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు రేఖ, ప్రశాంత, సంతోషిని తదితరులు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source