Logo
Download our app
చ‌ర్చ‌కు రావాలంటూ ఆర్ఎస్పీ స‌వాల్
NEWS   Nov 29,2024 03:10 pm
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ద‌మ్ముంటే త‌న‌తో గురుకులాలపై చ‌ర్చ‌కు రావాలంటూ స‌వాల్ విసిరారు. సభ్యత, సంస్కారం, మానవత్వం అంటే ఎంటో తెలియని మీకు త‌న గురించి మాట్లాడే నైతిక హ‌క్కు లేద‌న్నారు. పేద గురుకుల విద్యార్థులు ఓ వైపు పిట్ట‌ల్లా రాలి పోతుంటే ప‌ట్టించు కోకుండా నిరాధార‌మైన విమ‌ర్శ‌లు చేయ‌డం త‌గ‌ద‌న్నారు ఆర్ఎస్పీ.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source