Logo
Download our app
క్రికెట్ అన‌లిస్ట్ వెంక‌ట్ క‌న్నుమూత‌
NEWS   Nov 29,2024 12:32 pm
క్రికెట్ వ్యాఖ్య‌త‌, అన‌లిస్ట్ వెంక‌ట్ మ‌ల‌పాక క‌న్నుమూశారు. గ‌త కొంత కాలం నుంచి అనారోగ్యంతో ఉన్నారు. చికిత్స పొందుతూ శుక్ర‌వారం మృతి చెందారు. ఆయ‌న మృతి బాధాక‌ర‌మ‌ని అన్నారు కామెంటేట‌ర్, అనలిస్ట్ సి. వెంక‌టేశ్ . వెంక‌ట్ మృతి ప‌ట్ల తీవ్ర సంతాపం తెలిపారు హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రావు, మాజీ కెప్టెన్ అజ‌హ‌రుద్దీన్. ఆయ‌న‌తో పంచుకున్న క్ష‌ణాలు మ‌రిచి పోలేనివని అన్నారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source