Logo
Download our app
పరిశుద్ధ పనులను పరిశీలించిన కమిషనర్
NEWS   Nov 29,2024 02:57 pm
మెట్‌ప‌ల్లి: వన మనోత్సవాల్లో భాగంగా పరిశుద్ధ పనులను పరిశీలించారు కమిషనర్. నేషనల్ హైవే డివైడర్లపై నాటిన మొక్కలను కటింగ్ చేస్తుండగా పరిశీలించారు. నాటిన మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీరు పట్టారు. డ్రైనేజీలలో బ్లీచింగ్ చేస్తుండగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది అక్షయ్, రాజేంద్రప్రసాద్, రత్నాకర్, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source