మోదీ పక్కన లేడీ కమాండో
NEWS Nov 29,2024 06:49 am
PM మోదీ పక్కన ఉన్న మహిళా కమాండో ఫొటో నేషనల్ మీడియాలో హైలైట్‌గా మారింది. BJP MP కంగన ఇన్‌స్టాలో ఫొటో పోస్ట్ చేయగా, ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకున్న SPG అంటూ నెట్టింట చర్చ జరిగింది. దీనిపై భద్రతా వర్గాలు స్పందించాయి. కొందరు మహిళా SPG కమాండోలు క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్‌లో ఉంటారని, ఈ లేడీ కమాండో SPG కాదంది. ఆమె రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అని, అలాగే CRPF అసిస్టెంట్ కమాండెంట్ అని వివరించింది.