Logo
Download our app
నిర్మల్ జిల్లాను వ‌ణికిస్తోన్న చలి
NEWS   Nov 29,2024 07:48 am
నిర్మల్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడి పోతుండటంతో చలి ప్రభావ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గడిచిన 24 గంటలలో జిల్లాలోని కనిష్టంగా పెంబి మండలంలో 10.9, గరిష్టంగా దిలావర్పూర్ మండలంలో 17.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు శుక్రవారం సంబంధిత అధికారులు తెలిపారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో చిన్నారులు, వయోవృద్ధులు సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు.

Top News

LATEST NEWS   May 07,2026 10:49 pm
మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యురాలిగా సునీత
కామారెడ్డి మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యురాలిగా కాముని సునీత శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఆమెకు అభినందనలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి...

BIG NEWS   May 07,2026 10:47 pm
வேளுக்குடியில் வெங்கடேச பெருமாளுக்கு வழிபாடு
திருவாரூல் மாவட்டம் கூத்தாநல்லூர் அருகே உள்ள வேளுக்குடியில் பிரசன்ன வெங்கடேச பெருமாள் கோவிலில் நேற்று சிறப்பு வார வழிபாடு நடைபெற்றது. பிரசன்ன வெங்கடேச பெருமாளுக்கு வாசனை திரவியங்களால்...

LATEST NEWS   May 07,2026 05:16 pm
దాడిని ఖండించిన అనిల్ కూర్మాచలం
కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కేంద్ర మంత్రి బండి సంజ‌య్ అనుచరులు దాడి చేయడాన్ని NRI BRS వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తీవ్రంగా ఖండించారు....

⚠️ You are not allowed to copy content or view source