Logo
Download our app
మార్కెట్ యార్డులో రైతు పండగ
NEWS   Nov 29,2024 04:47 am
మల్యాల: ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా మల్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో పాలకవర్గం గురువారం రైతు పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం రైతులు పండించిన సన్నరకం దాన్యానికి బోనస్ ఇవ్వడంతో పాటు కేంద్రాల్లో దాన్యం కొనుగోలు చేయడానికి తీసుకున్న చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని మల్లీశ్వరి, చంద్రశేఖర్, శ్రీనివాస్ గౌడ్, మ్యాక లక్ష్మణ్, వంశీధర్, తిరుపతి, దేవయ్య, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source