Logo
Download our app
మల్యాల ఎస్సైని అభినందంచిన ఎస్పీ
NEWS   Nov 29,2024 03:38 am
మల్యాల మండలం నూకపల్లి ప్రధాన రహదారిలో ఇటీవల జరిగిన యాక్సిడెంట్ లో గుర్తుతెలియని వాహనం ఢీ కొని ఒక వ్యక్తి చనిపోయాడు. అక్కడ ఢీ కొట్టిన గుర్తుతెలియని వాహనాన్ని సీసీ కెమెరా ఆధారంగా కనిపెట్టి హిట్ అండ్ రన్ కేసును చేదించినందుకుగాను మల్యాల ఎస్సై నరేష్ కుమార్ ను జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ తన కార్యాలయంలో ప్రశంసా పత్రాన్ని అందజేసి, అభినందించారు.

Top News

LATEST NEWS   May 04,2026 10:53 pm
మమతా బెనర్జీ ఓటమి
పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ పోటీ చేసిన భవానీపుర్‌ స్థానం నుంచి ఓటమిపాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు....

LATEST NEWS   May 04,2026 10:48 pm
త‌మిళ‌నాడు అసెంబ్లీ తుది ఫ‌లితాలు
LATEST NEWS   May 04,2026 10:48 pm
త‌మిళ‌నాడు అసెంబ్లీ తుది ఫ‌లితాలు
LATEST NEWS   May 04,2026 10:47 pm
10వ తరగతి విద్యార్థులకు ఘన సన్మానం
కామారెడ్డి పట్టణంలోని వివేకానంద పాఠశాల విద్యార్థులు ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. గజవాడ సాత్విక 583/600 మార్కులతో జిల్లా స్థాయి ర్యాంక్...

⚠️ You are not allowed to copy content or view source