Logo
Download our app
నా వెనుక ఏదో కుట్ర: ఆర్జీవీ
NEWS   Nov 28,2024 03:39 pm
తన మీద ఒకేసారి వివిధ జిల్లాల్లో కేసులు నమోదవడం చూస్తుంటే కుట్ర జరుగుతున్నట్లుగా కనిపిస్తోందని దర్శకుడు ఆర్జీవీ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన 22 పాయింట్లతో ట్వీట్ చేశారు. ▪️ఇప్పటి వరకు పోలీసులు తన ఆఫీస్‌లో కాలు పెట్టలేదు. ▪️నాలుగైదు రోజుల్లోనే నాపై 9 కేసులు నమోదు. ▪️పోలీసులు వెతుకుతున్నారనే ప్రచారంలో వాస్తవం లేదు. ▪️ఎక్కడికీ పారిపోలేదన్నారు. నా డెన్‌లోనే ఉన్నా. ▪️మీమ్‌లతో పరువునష్టం దావాలు వేస్తే రోజుకు లక్ష కేసులు అవుతాయి.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source